అందుకే పొట్టి డ్రస్సులు వేసుకోవటం లేదు: సాయి పల్లవి
అందంతో పాటు అభినయంతోనూ ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న భామ సాయి పల్లవి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని.. డాక్టర్ నుంచి యాక్టర్‌గా మారి విభిన్న కథలతో ప్రేక్షకులకు చేరువైంది. ‘ప్రేమమ్’తో నటిగా...