సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎంత దుమారం రేపిందో తెలిసిందే. అవకాశాలు ఇప్పిస్తామంటూ కొందరు సినీ పెద్దలు.. ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లను, సింగర్లను లోబరచుకున్నారు. అవకాశాల పేరుతో తమను శారీరకంగా వాడుకున్నారంటూ ఇప్పటికే...