అక్క ప్రేమపెళ్లి చేసుకుందని.. తన తల నరికి సెల్ఫీ తీసుకున్న తమ్ముడు..!
ప్రస్తుత కాలంలో ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడం సర్వసాధారణం. అయితే కొందరు వారి ప్రేమ పెళ్ళిని అంగీకరిస్తే మరికొందరు పరువు నష్టం జరిగింది అంటూ వారిని హత్య చేయడానికి కూడా వెనకాడరు. ఇలాంటి పరువు హత్యలు...