టాలీవుడ్ ప్రేక్షకులకు యాక్టర్ ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సహాయక పాత్రలు పోషిస్తూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాలనటి.. ‘ఏమైంది ఈ వేళ ‘ సినిమాలో హీరో తల్లి పాత్రకు...