నిజంగా ఏప్రిల్ 4 శుభదినమని, ఆంధ్రరాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా జరిగే మంచిని నేటి నుండి మనమంతా గ్రామస్ధాయి నుంచి చూశామని ఏపీ సీఎం జగన్ అన్నారు. జిల్లా స్ధాయిలో కూడా ఆ వికేంద్రీకరణ...