Raja Shekar: టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో రాజశేఖర్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తనకంటూ ఒక ప్రత్యేక మానరిజంతో టాలీవుడ్...