చెరువులను కాలువల ద్వారా  అనుసంధానం చేసే దిశగా పనిచేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు.  రానున్న ఐదేళ్లలో ప్రతిచెరువును కెనాల్స్, ఫీడర్‌ ఛానెల్స్‌కి లింక్‌ చేయగలిగితే… నీటిఎద్దడిని నివారించగలుగుతామని సీఎం అభిప్రాయపడ్డారు. సోమవారం అధికారులతో...