ఓటీఎస్ పద్దతి ద్వారా పేదలకు మంచి చేయాలని జగన్ చూస్తుంటే.. ప్రతిపక్షాలు కావాలనే అడ్డుపడుతున్నాయని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఓటీఎస్​పై ప్రతిపక్షం, వారికి అనుకూలంగా ఉన్న మీడియా అసత్య ప్రచారం చేస్తూ.. ప్రజల్లో గందరగోళాన్ని...