ఒకరిద్దరు తప్ప అంతా అవుట్.. March 30, 2022 ఏపీ కేబినెట్ పూర్తిగా పునర్వ్యవస్థీకరణ జరగనుంది. ప్రస్తుత కేబినెట్ నుంచి ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే చాన్స్ లభించే అవకాశం ఉంది. ఏప్రిల్ 11న పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉంది. ఎన్నికలకు రెండేళ్ల ముందు...