పెంపుడు జంతువులు అంటే మనలో చాలా మంది ఎంతో ఇష్టం. బాగా ఇష్టంగా పెంచుకుంటూ ఉంటాము. వాటికి కావాల్సిన ప్రతీదీ మనమే దగ్గర ఉండి చూసుకుంటాము. వాటికి ముద్దు పేర్లు పెట్టి ఎంచక్కా పిలుచుకుంటాం....