మెక్ డోనాల్డ్స్ లో పని చేసే ఓ 19 ఏళ్ల కుర్రాడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. ఉత్తరాఖండ్ లోని పల్మోరా కు చెందిన ఈ కుర్రాడు ఆర్మీలో చేరాలనే లక్ష్యం కోసం...