టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడుపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. టెక్కలి రోడ్లపై అచ్చెన్నాయుడును గుడ్డలూడదీసి కొడతానని హెచ్చరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడు ఏళ్లు పూర్తైన సందర్బంగా శ్రీకాకుళం...