ఆడ పిల్లలకు రక్షణ కరువైంది : పవన్ కళ్యాణ్
విజయవాడలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం దుర్మార్గమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కరవవుతోందని, ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులు సకాలంలో స్పందిస్తే ఇంత ఘోరం జరిగేది...