సాధార‌ణంగా సినిమా హీరోల‌కున్న‌ క్రేజ్‌ను వాణిజ్య సంస్థ‌లు ఏదో ర‌కంగా వాడుకోవాల‌ని చూస్తుంటాయి. కంపెనీలు త‌మ బ్రాండ్ల‌ను హీరోల‌తో ప్ర‌మోట్ చేయించుకునేందుకు భారీ ప్ర‌క‌ట‌న‌లు రూపొందిస్తుంటాయి. కోట్లు పెట్టి మ‌రీ యాడ్ ఫిల్మ్స్ చేయిస్తుంటాయి....