బాహుబలితో పాన్​ఇండియా స్టార్​గా గుర్తింపు పొందిన ప్రభాస్​.. ఆ తర్వాత వరుసగా అన్నీ అదే రేంజ్​ సినిమాలు తీస్తూ కెరీర్​లో దూసుకెళ్లిపోతున్నారు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా రాధే శ్యామ్​లోనూ హీరోగా నటిస్తున్న...