చంద్రబాబు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు : సజ్జల
చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అడ్డగోలుగా నోటికొచ్చినట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియాతో...