ఎన్టీఆర్ విగ్రహాలు కూలుస్తూ గౌరవం ఉన్నట్లు మాట్లాడుతున్నారు : టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర
జిల్లాల వికేంద్రీకరణ చేసినట్లే.. మూడురాజధానులకు కూడా కట్టుబడి ఉంటామంటూ ప్రభుత్వం మూర్ఖంగా మాట్లాడుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర విమర్శించారు. సమదూరంలో జిల్లాలలను ఏర్పాటు చేశామన్న సీఎం విశాఖను రాజధాని చేస్తే...