వాలంటీర్ తప్పు చేస్తే ఎవరు శిక్షిస్తారని,  లబ్ధిదారుడిని వాలంటీర్లు ఎంపిక చేయడమేంటని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. సచివాలయ సిబ్బంది ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. అర్హులకు రాజకీయకక్షతో వైఎస్సార్ చేయూత పథకం నిలిపివేయడంపై హైకోర్టులో...