పాదయాత్రలో విద్యార్థుల కష్టాలు చూశా : సీఎం జగన్ May 5, 2022 10.85 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరడం సంతోషంగా ఉందని, చదువు అనేది మన పిల్లలకు మనమిచ్చే ఆస్తి అని, చదువు అనే ఆస్తిని ఎవరూ దొంగతనం చేయలేరని సీఎం జగన్ అన్నారు. తిరుపతిలో...