బీసీ సంఘం జాతీయ అధ్య‌క్షుడు, తాజాగా వైసీపీ రాజ్య‌స‌భ సభ్యుడు ఆర్.కృష్ణ‌య్య‌పై కేసు న‌మోదైంది. హైద‌రాబాద్‌కు చెందిన ర‌వీంద‌ర్ రెడ్డి దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను విచారించిన కోర్టు జారీ చేసిన ఆదేశాల‌తో హైద‌రాబాద్‌లోని రాయ‌దుర్గం...