తెలంగాణలో కాంగ్రెస్ పక్కా ప్లాన్..వ్యూహరచన ఎవరితోనంటే..
తెలంగాణలో టీఆర్ఎస్ ను గట్టిగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహరచనలో తలమునకలైపోతోంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత వరుసగా రెండు సార్లు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడాక ఈ సారి చావోరేవో అన్న చందంగా సీనీయర్లు ఆలోచిస్తున్నారు....