ఇదేమి రెడ్ల రాజ్యం కాదు..! : డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
తాము కూడా ఎస్సీలుగా పుడితే బాగుండేదని రెడ్లు అనుకుంటున్నారని,డి జగన్ దేవుడి లక్షణాలు కలిగిన వ్యక్తి అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. కాళ్లు పట్టుకుంటే జగన్ మంత్రి పదవులు ఇవ్వరని అన్నారు....