చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తేవడమే పవన్ లక్ష్యమని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. జనసేన ఆవిర్భావ సభలో పవన్ మాట్లాడినదానికి పేర్ని కౌంటర్ ఇచ్చారు. చిరంజీవి లేకపోతే పవన్ కల్యాణ్ ఎక్కడున్నాడని ప్రశ్నించారు. తీగలాంటి...