గౌరవ పదవిలో ఉన్న నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు: నటి హేమమాలిని
ఇటీవల కాలంలో పలువురు రాజకీయ నేతలు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో హైలెట్ అవుతున్నారు. మహారాష్ట్ర మంత్రి, శివసేన నాయకుడు గులాబ్ రావ్ పాటిల్ తన నియోజకవర్గంలోని రోడ్లు బీజేపీ ఎంపీ హేమమాలినీ...