సినిమా టికెట్ల కోసం లైన్లో నిల్చున్న మహేశ్ బాబు.. వీడియో వైరల్
అడివి శేష్ హీరోగా నటించిన ‘మేజర్’ చిత్ర ప్రమోషన్స్ కోసం సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా రంగంలోకి దిగారు. ‘మేజర్’ సినిమా టికెట్ల కోసం మహేశ్ బాబు కూడా లైన్లో నిలబడ్డారు. ప్రస్తుతం...