లేచిన వెంటనే ఫోన్ చూస్తున్నారా… ఇక అంతే సంగతులు అని గుర్తు పెట్టుకోండి !
ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ల వాడకం ఎంతలా పెరిగిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు చాలా మంది మొబైల్ లకు బానిసలుగా మారిపోయారు. ఉదయం లేచిన దగ్గర్నుంచి అర్థరాత్రి వరకు గంటల తరబడి ఫోన్లో...