రెండు చేతుల సంపాదనపై మెగాస్టార్ చిరంజీవి ఫోకస్ చేస్తున్నారు. ఒక వైపు సినిమాలు చేస్తునే మరో వైపు యాడ్స్ లో కూడా కనిపించనున్నారు. ఇప్పటికే మెగాస్టార్ నటించిన ఆచార్య చిత్రం పూర్తిస్థాయిలో కంప్లీట్ అయ్యింది....