ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి త‌న న‌ట‌న‌, అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌లో విప‌రీత‌మైన అభిమానాన్ని ఏర్ప‌ర‌చుకున్న న‌టుడు అడ‌వి శేష్‌. టాలీవుడ్‌లో థ్రిల్ల‌ర్ క‌థ‌ల‌కు కెరాఫ్ అడ్రెస్‌గా శేష్ నిలిచాడు. లేటెస్ట్‌గా ఈయ‌న న‌టించిన...