గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకృష్ణమోహన్ కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించొద్దని, జగనన్న అభిమానులు, వైసీపీ కార్యకర్తల పేరిట.. ఎంపీ విజయసాయిరెడ్డికి కొందరు లేఖ రాశారు. ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అంతేకాదు..కొన్ని...