తమన్ పొట్ట పై ముద్దు పెట్టిన బాలకృష్ణ.. ఎందుకో తెలుసా?
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా విజయవంతం కావడంతో ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇలా చాలా సంవత్సరాల తర్వాత అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడంతో అటు బాలయ్య అభిమానులు కూడా ఎంతో ఆనందం...