వివేకా హత్య కేసులో కూతురు సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో విస్తుపోయే విషయాలను వెల్లడించారు. తన భర్తే హత్య చేయించి ఉంటారని జగన్ తనను ప్రశ్నించారని అన్నారు. హంతకులెవరో...