వంకాయ చెట్లు మహా అయితే ఓ రెండు కేజీల కాయలు కాస్తాయి. అతికష్టం మీద ఓ ఐదు నుంచి పది కిలోల దిగుబడినిస్తాయి. కానీ ఆ వంగ తోటలోని మొక్కలు మాత్రం ఏకంగా క్వింటాల్...