అనుమానంతో భార్యను కిరాతకంగా చంపి తాళం వేసుకొని పారిపోయిన భర్త.. ఎక్కడంటే?
సాధారణంగా కొందరు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలతో మరణిస్తే మరికొందరు అనుమానం కారణంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ చివరికి హత్య చేయడం లేదా ఆత్మహత్య చేసుకోవడం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది ఈ అనుమానం...