తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్ మాస్‌ జాతర కొనసాగుతుంది. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్, రాణా దగ్గుబాటి నటించిన ఈ సినిమాని ఫిబ్రవరి 25న విడుదల చేశారు. అయితే సినిమా చూసేందుకు అభిమానులు ధియేటర్లకి...