సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుకి అన్ని భాషలు సమానమేనని ఆయన టీమ్‌ స్పష్టం చేసింది. ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘మేజర్‌’ మరికొన్నిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ...