ఓకే బంగారం, మహానటి, కనులు కనులను దోచాయంటే వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు దుల్కర్ సల్మాన్. మాలీవుడ్ లో స్టార్ గా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ఈ యంగ్ హీరో. తన అద్భుతమైన...