సాధారణంగా వాతావరణంలో మార్పులకు అనుగుణంగా ఎన్నో రకాల వ్యాధులు మనల్ని వెంటాడుతుంటాయి. ఈ క్రమంలోనే ఆ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మన ఆహార పదార్థాలను కూడా మార్చుకోవలసి ఉంటుంది. శీతాకాలం మొదలవడంతో ఎన్నో రకాల...