పల్నాడు జిల్లాలో మరో రాజకీయ హత్య చోటు చేసుకుంది. మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం, జంగమహేశ్వరపాడుకు చెందిన కంచర్ల జల్లయ్య అనే టీడీపీ కార్యకర్తను వైసీపీ నేతలు దారి కాచి హత్య చేశారు. దీంతో...