ఆలు చిప్స్ ఇప్పుడు రకరకాలుగా అందుబాటులోకి వస్తున్నాయి. కొన్నింటిని బ్రాండింగ్ చేస్తూ మార్కెట్లోకి తెస్తుంటే..మరికొన్ని వీధి వ్యాపారుల ద్వారా మార్కెట్లోకి వస్తున్నాయి. మద్యం ప్రియులు కూడా టచింగ్ కోసం కూడా వాడతారు. సాధారణంగా ఆలు...