పండ్లలో రారాజు అంటే అరటి పండు అనే చెబుతారు. అరటిలో విటమిన్ బి6, పొటాషియం, విటమిన్ సి, మాంగనీస్, మెగ్నీషియం, బయోటిన్, రాగి పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో కొవ్వు శాతం 0 ఉంటుంది....