ఈ హెల్త్ డ్రింక్స్ తాగితే.. సీజనల్ ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టవచ్చు!
ప్రస్తుతం మారుతున్న జీవన శైలి కారణంగా కొందరు హడావిడిగా ఉండటంతో సరైన భోజనం చేయలేకపోతున్నారు. ఇలా ఆ సమయంలో ఆహారం తీసుకోవడం కుదరనప్పుడు మీ శరీరం ఫిట్ గా ఉండి రోజంతా శక్తితో పనిచేయాలంటే...