టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. అధికారం కోసం ఎంతకైనా దిగజారే నైజం చంద్రబాబుది అని ధ్వజమెత్తారు. ఓర్వలేని తనంతో చంద్రబాబు జగన్‍ను దూషిస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ, ఈడీ...