మినుములు, కందులు, పెసర్లు, శనగలు వంటి పప్పు ధాన్యాలు తరచూ అందరూ తింటూనే ఉంటారు. ఈ పప్పుల్లో, చిక్కుడు జాతి పప్పుల్లో పీచు, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. అందువల్ల ఇవి వెంటనే కడుపు నిండినట్లు...