గన్నవరం వైసీపీలో మళ్లీ ముసలం మొదలైంది. వంశీ వ్యవహార శైలిపై ఎంపీ విజయసాయిరెడ్డికి ఆ పార్టీ కార్యకర్తలు లేఖలు రాశారు. వైసీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే వల్లభనేని ఇబ్బందులకు గురిచేస్తున్నారని మహిళా కార్యకర్తలు వినతిపత్రాలు రాశారు....