అంత‌ర్జాతీయ జిమ్నాస్టిక్స్‌ వేదిక‌పై సత్తా చాటిన తెలంగాణ అమ్మాయి బుద్దా అరుణ రెడ్డికి స్పెషల్ గిఫ్ట్ అందింది. మాజీ బీసీసీఐ జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్ చాముండేశ్వర నాథ్‌ కియా కారును అరుణ రెడ్డికి...