ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో వైసీపీ చేయాల్సిన పనిని తాను చేస్తున్నానని బీజేపీనే రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఏపీలో నిధుల కోసం చట్టసభల్లో తానే ప్రస్తావించానన్నారు. వైసీపీ ఎంపీలు చేయాల్సిన పని తాను...