పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె జిల్లాలోనే నెంబర్ వన్ ఎమ్మెల్యేగా పేరు పొందారు. జిల్లా పార్టీలో చాలా కీలకంగా ఉండేవారు. గతంలో ఆమెను పొగిడి, పనులు చేయించుకున్న నేతలు ఇప్పుడు నేరుగా విమర్శలు చేస్తున్నారంట....