జగన్  ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు 2,112 జరిగాయని, ప్రభుత్వంచెబుతున్న లెక్కమాత్రం 718 మంది అని విమర్శించారు. సురాజ్యవేదిక, మానవహక్కుల వేదిక రాష్ట్ర వ్యాప్తంగా చేసిన సర్వే రైతుల దుస్థితిని, సాగు దీనస్థితిని కళ్లకుకట్టిందని పేర్కొన్నారు....