వరుస మీటింగ్ లతో మంత్రి గౌతమ్ రెడ్డి… పెట్టుబడులు ఎన్నివేల కోట్లంటే !
వరుస ఎంవోయూలతో పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి నేతృత్వంలోని పరిశ్రమల శాఖ బృందం దుబాయ్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే రూ.3వేలకు కోట్లకు పైగా పెట్టుబడులతో మూడు ఎంవోయూలు కుదుర్చుకుంది. అబుదాబీకి చెందిన...