ప్రమాణస్వీకారం చేసిన రొండురోజులకే కోర్టులో దొంగతనం : వర్ల రామయ్య
ఏపీలో శాంతిభద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయని, ఓ వైపు క్రైమ్ రేటు పెరిగిపోతుంటే మరోవైపు సంఘ వ్యతిరేక శక్తులకు, నేరగాళ్లకు అధికార పార్టీ రక్షణ కల్పిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు....